CSK Bowing Coach Eric Simons Hails MS Dhoni Batting: ఐపీఎల్ 2023 తర్వాత మోకాలికి శస్త్రచికిత్స జరిగినా, అప్పుడప్పుడు మళ్లీ నొప్పి తిరగబెడుతోన్నా.. అభిమానుల కోసమే ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ తెలిపాడు. ప్రతిసారి ధోనీ తన బ్యాటింగ్‌తో తమని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్న�