భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఎన్నో కారణాల వలన భార్యాభర్తలు విడిపోతారు.. భార్య మాట వినడం లేదని, భర్త తాగుతున్నాడని, కొడుతున్నాడని,వేరొకరితో సంబంధం పెట్టుకున్నాడని.. ఇలా రకరకాల కారణాలు మనం చాలానే విని ఉంటాం.. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక జంట మధ్య గొడవకు కారణం.. మటన్.. ఏంటీ మటనా..? అంటే .. అవును మటన్ వలనే ఆ ఇద్దరికీ చెడింది. భార్య, భర్త ఓ మటన్ కర్రీ లవ్ స్టోరీ ఏంటో…