మీరు ఉద్యోగం చేస్తూ, మీ భవిష్యత్తు కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ( EPF ) ఖాతాలో డబ్బు జమ చేస్తే , పదవీ విరమణ తర్వాత మీ డబ్బు ఎంతకాలం ఖాతాలో ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) ఇటీవల దీని గురించి ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేసింది. ఇది 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసే వారికి ముఖ్యమైన విషయం. మరి ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత…
EPFO News: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో మూడు నెలల నుంచి ప్రతి నెలా 10 లక్షల మందికి పైగానే ఉద్యోగులు నమోదవుతుండటం విశేషం. ఏప్రిల్‌లో 10 లక్షల 9 వేలు, మే నెలలో 10 లక్షల 7 వేలు, జూన్‌లో 10 లక్షల 54 మందికి పైగా చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది.