100 Percent PF Withdrawal: దీపావళి పండుగ ముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలో జరిగిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 238వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇప్పుడు PF ఖాతాల నుంచి 100% నిధుల ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. ఉద్యోగుల సంక్షేమాన్ని పెంపొందించే దిశగా ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మక అడుగుగా మారబోతుందని కేంద్ర కార్మిక, ఉపాధి…