PF Interest Credit: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఉద్యోగులకు దీపావళి కానుకను ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేట్లను ఖాతాల్లోకి బదిలీ చేయడం ప్రారంభించింది.
PF Balance: ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో పీఎఫ్(ప్రొవిడెంట్ ఫండ్) పథకం కూడా ఒకటి. దీని కింద కంపెనీ, ఉద్యోగి వాటా డిపాజిట్ చేయబడుతుంది.