Samsung Galaxy Z Fold 7 Enterprise Edition: శాంసంగ్ తన ఫోల్డబుల్ ఫోన్ లైనప్‌లో భాగంగా కొత్తగా Galaxy Z Fold 7 Enterprise Edition మోడల్‌ను జర్మనీలో లాంచ్ చేసింది. ఈ ఎడిషన్‌ను ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థలు, సంస్థాగత అవసరాల కోసం రూపొందించారు. ఇది స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉన్నా, కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు అలాగే అడిషనల్ సెక్యూరిటీ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. మరి స్పెషల్ ఏదితిఒన్ వివరాలను ఒకసారి చూసేద్దామా.. Galaxy Z…