మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ కొనసాగుతుంది.. ఒక పక్క కార్లు, మరో పక్క బైక్‌లు స్కూటర్లు పెద్ద ఎత్తున లాంచ్ అవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను అన్ని దేశాలకు అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.. విద్యుత్ శ్రేణి వాహనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి..అదే సమయంలో వినియోగదారులు కూడా ఎక్కువగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా సేల్…