Home
England Vs Sri Lanka
England Vs Sri Lanka News
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
ENG vs SL: పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బెన్ డకెట్ అద్భుత శతకంతో చెలరేగగా.. బౌలింగ్‌లో లియామ్ డాసన్ నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 386… -
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
SL vs ENG: రావల్పిండిలో జరిగిన పాకిస్థాన్ వన్డే ట్రై-సిరీస్ మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై శ్రీలంక సంచలన విజయం సాధించింది. 430 పరుగుల భారీ లక్ష్యాన్ని 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో శ్రీలంక అద్భుత విజయాన్ని అందుకుంది. మ్యాచ్ విశ్యానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 429 పరుగుల భారీ స్కోరు సాధించింది.… -
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
Harry Brook: పాకిస్థాన్ వేదికగా రావల్పిండిలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ హరీ బ్రూక్ అద్భుతమైన డబుల్ సెంచరీతో సిలంక బౌలర్లను ఆ ఆట ఆదుకున్నాడు. కేవలం 116 బంతుల్లోనే 21 ఫోర్లు, 10 సిక్సర్స్ సహాయంతో 174.13 స్ట్రైక్‌రేట్‌తో… -
ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
ENG vs SL: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-1తో కైవసం చేసుకుంది. అంతకముందు జరిగిన 3 టీ20 సిరీస్ ను కూడా 3-0 క్లీన్ స్వీప్ చేసింది. లండన్‌లోని ది ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ ఏకంగా 223 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోరు చేయగా.. 356 పరుగుల… -
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
Jos Buttler: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్.. మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటిన బట్లర్.. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత మాజీ… -
England vs Sri Lanka: శ్రీలంకతో పోరు.. ఇంగ్లండ్‌కు ఆఖరి అవకాశం!
England vs Sri Lanka Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచులలో ఒక విజయం సాధించిన శ్రీలంక, ఇంగ్లండ్ జట్లకు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇక నుంచి అన్ని గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా… -
T20 World Cup: లంకపై ఇంగ్లండ్ విజయం.. సెమీస్ నుంచి ఆస్ట్రేలియా ఔట్
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం...
తాజావార్తలు
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!