England to travel to Abu Dhabi before IND vs ENG 3rd Test: హైదరాబాద్‌లో తొలి టెస్టులో ఓటమికి.. విశాఖలో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మరో రోజు మిగిలి ఉండగానే ముగిసిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. 399 పరుగుల ఛేదనలో ఇంగ్లిష్ జట్టు 292 పరుగులకు ఆలౌటైంది. భారత్ విజయంలో జస్ప్రీత్ బుమ్రా (3/46), ఆర్ అశ్విన్ (3/72) కీలక పాత్ర పోచించారు. ఈ విజయంతో…