England playing XI vs India for the 5th Test: ఇటీవల కాలంలో టెస్ట్ మ్యాచ్‌కు ఓ రోజు ముందుగానే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తుది జట్టును ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కూడా ఇదే విధానాన్ని పాటిస్తోంది. ఈ క్రమంలో భారత్‌తో ఐదో టెస్టుకు ఒక రోజు ముందుగానే ఈసీబీ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. భుజం గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. లండన్‌లోని…
ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జులై 10 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదనంలో గురువారం మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ఆరంభం అవుతుంది. మొదటి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్టులో భారత్ గెలిచింది. అండర్సన్-టెండ్యూలర్ ట్రోఫీలో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇంగ్లండ్, భారత్ టీమ్స్ చూస్తున్నాయి. రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించడంతో.. మూడో మ్యాచ్…