England Cricket Contracts 2025: క్రికెట్‌లో సెంట్రల్ కాంట్రాక్టుల గురించి తెలుసు కదా.. ఈ కాంట్రాక్టులు క్రీడాకారులకు చెల్లించే డబ్బులకు సంబంధించినవి. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 2025-26 సీజన్ కోసం కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ప్రకటించింది. ఈసారి ఈ జాబితాలో మొత్తం 30 మంది పురుషుల అంతర్జాతీయ ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. వీరిలో 14 మంది ఆటగాళ్లు రెండేళ్ల ఒప్పందాలపై సంతకం చేయగా, 12 మంది ఆటగాళ్లకు ఒక ఏడాది…