హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అమ్మడు క్యూట్ నెస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజులో ఉంటుంది.. కాగా తాజాగా, సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసింది.. తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందని ట్యాగ్ చేసింది.ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. చిలిపి పోస్ట్స్ పెట్టడం హీరోయిన్స్ కి పరిపాటే. అప్పుడప్పుడు కవ్వించడానికి, కొన్ని సందర్భాల్లో చిత్ర ప్రమోషన్స్…