మొన్నటివరకు వెండితెర పై ప్రేమ జంటలు పెళ్లి చేసుకుంటూ వచ్చారు.. అదే ట్రెండ్ ఇప్పుడు బుల్లితెరపై కూడా నడుస్తుంది.. బుల్లితెరపై షో లలో సందడి చేస్తున్న జంటలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఇటీవలే రాకేష్, సుజాతలు పెళ్లి చేసుకున్నారు.. ఇప్పుడు తాజాగా మరో జంట పెళ్లికి రెడీ అయ్యాయి.. ఆ జంట ఎవరో కాదు నూకరాజు, ఏంజెల్ ఆసియా త్వరలోనే నిశ్చితార్థానికి సిద్ధమవుతున్నారు. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన వీరిద్దరూ కూడా మంచి ఫ్యాన్ బేస్ ని…
మెగా కుటుంబం లో వరుస గుడ్ న్యూస్ లను వింటున్నారు.. మెగా కోడలు ఉపాసన కడుపుతో ఉన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలిలో గుడ్ న్యూస్ లు వింటున్నాము.. ఇక రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాగే రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. అలాగే చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఆచార్య సినిమాలో జంటగా నటించారు. అంతే కాకుండా మెగా ప్రిన్స్ వరుణ్…
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక దగ్గరకి వచ్చేసింది..నిన్న హైదరాబాద్ లోని నాగబాబు నివాసం లో వీళ్లిద్దరి నిశ్చతార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, అల్లు అరవింద్-నిర్మల, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహ, అల్లు బాబీ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ హాజరయ్యారు. ఫొటోలను వరుణ్ తన…
మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమాయణం నడుపుతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం పై మెగా ఫ్యామిలీ, వరుణ్ తేజ్ స్పందించలేదు.. కానీ ఒకటి రెండు సార్లు లావణ్య త్రిపాఠి మాత్రం మా ఇద్దరి మధ్య అలాంటిది లేదు.. మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ రూమర్స్ కు చెక్ పెట్టింది.. అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. మెగా వరుణ్…