Nara Rohith : నారా రోహిత్ ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. అతను ప్రేమించిన శిరీషతో గతేడాది అక్టోబర్ లోనే ఎంగేజ్ మెంట్ అయింది. కానీ రోహిత్ తండ్రి చనిపోవడంతో ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇప్పుడు తమ పెళ్లికి అన్ని రకాలుగా అడ్డంకులు తొలగిపోవడంతో ఒక్కటి అయ్యేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా రోహిత్ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. తాజాగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను…
ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీస్ కు నెటిజన్లను ఫూల్ చేయడం కామన్ గా మారిపోయింది. షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అంటూ ట్విట్టర్ లో ఒక వార్త ప్రకటించడం, అది కాస్తా వైరల్ గా మారాక అందంతా ప్రమోషనల్ స్టంట్ అన్నట్లు మరో ప్రకటన రిలీజ్ చేయడం అలవాటుగా మారింది. ఇటీవలే బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. కాఫీ విత్ కరణ్ ను ముగిస్తున్నట్లు ప్రకటించి ఆ తరువాత ప్రమోషనల్ స్టంట్ అని, కొత్త సీజన్ మళ్లీ…