Infinix NOTE 50s 5G+: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఇటీవల భారతదేశంలో తన NOTE 50x 5G+ మోడల్‌ను విడుదల చేసింది. ఈ మొబైల్ కు భారీ రెస్పాన్స్ రావడంతో కంపెనీ ఇప్పుడు మరో కొత్త మోడల్ NOTE 50s 5G+ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకంగా “ఎనర్జైజింగ్ సెంట్-టెక్” అనే విభిన్నమైన ఫీచర్‌ను �