Ee Nagaraniki Emaindi Re Release: స్నేహితులు అంటే ఎలా ఉంటారు.. వారి కాలేజ్ టైమ్ లో చేసిన అల్లర్లు ఏంటి..? లైఫ్ గురించి వారు ఎలా ఆలోచిస్తారు..? అన్ని ఒక సినిమాగా తీస్తే.. ఈ నగరానికి ఏమైంది వస్తుంది. కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్, డ్రామా.. ఎన్ని జోనర్లు ఉంటే అన్ని జోనర్లు అన్ని ఈ సినిమాలో ఉంటాయి.