టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ OG. ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉండనుంది. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. మూవీలో పవన్ వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా నటిస్తుండటంతో చాలా ఆసక్తి ఉంది.. రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ సినిమాకు భారీ హైప్ ను క్రియేట్ చేసింది.. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను…