క్రెడిడ్ స్కోర్ బాగున్నప్పటికి మీకు బ్యాంక్ నుంచి లోనే శాంక్షన్ కాలేదా.. దానికి మీ క్రెడిట్ స్కోర్ ఒక్కటే కారణం అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే బ్యాంకులు మనకు లోన్ ఇవ్వాలంటే ముఖ్యంగా..క్రెడిట్ స్కోర్ మాత్రమే చూడదు… మీ ఆదాయం.. జాబ్ స్టాండర్డ్.. గతంలో లోన్ తీసుకుని కట్టకుండా ఉన్న వాటిని కూడా పరిశీలింస్తుంది. మొదటి సారి లోన్ తీసుకునే వారిని స్కోర్ ఆధారంగా రిజెక్ట్ చేయకూడదని ఆర్బీఐ వెల్లడించింది. స్థిరమైన ఉద్యోగం, తక్కువ అప్పులు ఉన్నవాళ్లకు రుణాలు…