సాధారణంగా మనం సినిమా థియేటర్ కు ఎందుకు వెళతాం.. సినిమా చూడడానికే కదా.. కానీ కొందరు థియేటర్లో చేసే పనులు చూస్తుంటే.. ఏం టార్చర్ రా నాయనా అనిపిస్తుంది కదా… ఇది ఓన్లీ సినియా డైలాగే. కానీ బెంగళూరులోని ఓ థియేటర్ లో జరిగిన ఈ సీన్ చూస్తే.. ఈ డైలాగే రీపీట్ అయ్యేలా ఉంది. బెంగళూరులోని ఒక సినిమా థియేటర్లో యువతి ల్యాప్ టాప్లో వర్క్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.…