Sick Leave: విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ సిక్ లీవ్ అడిగిన ఓ ఉద్యోగికి తన మేనేజర్ నుంచి ఊహించని రిప్లై వచ్చింది. అనారోగ్యానికి రుజువుగా లైవ్ లొకేషన్ షేర్ చేయాలని అతడు డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.