ఒక వయసు వచ్చాక ప్రజలు తోడు కోరుకోవడం సహజం. అయితే ఒంటరి భావన నుంచి బయటపడడానికి ఏదో ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్ ప్రారంభించకూడదు. ఎందుకంటే వారు ఉత్తములు కాకపోతే జీవితం మరింత కష్టంగా మారుతుంది. అందుకే ఇప్పుడు మనం ఫేక్ లవ్ కు ఉండే లక్షణాలు.. నకిలీ ప్రేమలో ఉండే సంకేతాలను తెలుసుకుందాం.