Home
Emotional Story
Emotional Story News
-
Hyderabad: “ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ”.. ఒకరి కూతురి స్కూల్ ఫీజు డబ్బులు.. మరొకరి కూతురి మందుల కోసం దొంగతనం
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ అందరినీ కదిలించింది. ఒక తండ్రి తన కూతురి స్కూల్ ఫీజు కట్టేందుకు నెల రోజుల పాటు కష్టపడి సంపాదించిన డబ్బును, అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతురికి మందులు కొనేందుకు మరో తండ్రి దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన టైలర్ నూరుల్లాఖాన్ తన కుమార్తె స్కూల్ ఫీజు చెల్లించడానికి నెల రోజుల పాటు కష్టపడి రూ. 5 వేలు జమ చేశాడు. ఆ… -
Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..
దీపావళి పండుగ సంతోషాలను, వెలుగులను , ఆత్మీయుల సాన్నిహిత్యాన్ని మోసుకొస్తుంది. అయితే చాలామంది ఉద్యోగాలు, చదువుల వల్ల ఇళ్లకు దూరంగా ఉంటూ ఈ పండుగను జరుపుకుంటారు. అలాంటి వారి కోసం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. అమెరికాలో కుటుంబానికి దూరంగా తాను జరుపుకున్న రెండు దీపావళి పండుగల జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.… -
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
Bhagyashri Borse ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరోయిన్ కావాలనే తన నిర్ణయం వెనుక ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “నేను హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు నా కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. మొదట నా తల్లితో… -
Jabardasth Naresh : చెత్త అమ్ముకుంటూ బతికా.. జబర్దస్త్ నరేశ్ ఎమోషనల్
Jabardasth Naresh : జబర్దస్త్ కమెడియన్ నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి జబర్దస్త్ ద్వారా బాగానే పాపులర్ అయ్యాడు. అయితే నరేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను ఎన్నో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. మాకు ఫస్ట్ నుంచి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఎంతో కష్టపడి మా నాన్న చెత్త అమ్ముకునే షాప్ పెట్టాడు. పాత సీసాలు, ఇనుప సామాను, పేపర్లు, చెత్త కొనేవాళ్లం. అవి కొంత జమయ్యాక… -
Rajasthan: ఇది కదా ప్రేమంటే..! భార్య మరణాన్ని తట్టుకోలేక.. 4 గంటల్లోనే భర్త మృతి..
Rajasthan Elderly Couple Dies Hours Apart in Barmer: మనిషికి ఎన్ని బంధాలున్నా సరే.. కడవరకు తోడుగా నిలిచేది జీవిత భాగస్వామితో ముడిపడిన బంధం మాత్రమే. అందరూ మనల్ని వదిలేసి వెళ్లినా సరే.. భాగస్వామి ఒక్కరే మన వెన్నంటి ఉంటారు. కష్టసుఖాల్లో సమానంగా పాలు పంచుకుంటారు. మరి అలాంటి తోడు.. మరణం సంభవించి దూరమైతే.. మిగిలిన వారి బాధను వర్ణించడానికి మాటలు చాలవు. ఇక కొందరైతే తమ తోడు లేని లోకంలో ఉండటం ఎందుకని బెంగ… -
Husband Wife Dies Same Day: ఇది కదా ప్రేమంటే..! భార్య మరణాన్ని తట్టుకోలేక అదే రోజు భర్త మృతి..
Husband Wife Dies Same Day: ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నుంచి ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ప్రస్తుతం యుగంలో భర్తను భార్య, భార్యను భర్త చంపుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటున్నారు. కానీ.. ఇక్క మాత్రం జీవితాంతం కలిసి జీవించిన భార్యాభర్తలు మరణంలోనూ తోడుగా నిలిచారు. మొదట భార్య మరణించింది. దాదాపు 12 గంటల తర్వాత.. భర్త కూడా లోకాన్ని విడిచాడు. ఇద్దరి చితులను పక్కపక్కనే ఉంచి… -
Thanuja Puttaswamy : నాన్న మూడేళ్లు మాట్లాడలేదు.. చేదు ఘటన చెప్పిన తనూజ
Thanuja Puttaswamy : బిగ్ బాస్ సీజన్-9 నేడు అట్టహాసంగా స్టార్ట్ అయింది. తొలిరోజు కంటెస్టెంట్లు వరుసగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో తనూజ గౌడ మొదటగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె సీరియల్స్ తో బాగా ఫేమస్ అయింది. కన్నడకు చెందిన ఈ బ్యూటీ.. గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. నేను స్కూల్ ఏజ్ నుంచే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ను. చాలా అల్లరి చేస్తూ ఉండేదాన్ని. నాకు చదువు అంటే… -
Soumya Rao : అక్కడ చేతులేశాడు.. రాత్రంతా బస్టాండ్ లోనే.. యాంకర్ షాకింగ్ కామెంట్స్
Soumya Rao : జబర్దస్త్ యాంకర్ గా ఫుల్ ఫేమస్ అయిపోయింది సౌమ్యరావు. కన్నడ బ్యూటీ అయినా.. తెలుగులో మంచి పాపులర్ అయిపోయింది. ఇప్పుడు తాను యాంకర్ గా ఉన్నా.. అంతకు ముందు పడ్డ కష్టాలను ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేది. తాజాగా మరోసారి బయట పెట్టేసింది. నేను ఎన్నో కష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాను. చిన్నప్పుడు మా నాన్న చేసిన అప్పులు భరించలేక అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పులోళ్లు వచ్చి మా అమ్మను తిట్టేవాళ్లు. ఓ… -
Karimnagar: హృదయ విదారక ఘటన.. తండ్రి చితికి నిప్పు పెట్టిన కూతురు..
కరీంనగర్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు ఓ వైపు మరో ఇద్దరు కూతుళ్ల వివాహం చేయాలనే మనోవేదన మరో వైపు ఎం చేయాలో తెలియని పరిస్థితుల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసిన తీరు గ్రామంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. -
Drugs : సినిమా కథను తలపించే నిజం.. కూతురిని కాపాడేందుకు తండ్రి ‘ఇన్ఫార్మర్’
Drugs : హైదరాబాద్లో ఓ తండ్రి తన కూతురి భవిష్యత్తును రక్షించేందుకు తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆవేదన కలిగిస్తోంది. ఏడేళ్లుగా మత్తుకు బానిసైన యువతిని చూసి, ఆమె జీవితంలో మార్పు రావాలని ఎన్నో సార్లు ప్రయత్నించిన తండ్రి చివరకు గట్టి నిర్ణయం తీసుకుని, ఇన్ఫార్మర్గా మారాడు. తన కుమార్తె తనను తానే నాశనం చేసుకుంటుండటాన్ని చూసి కన్నతండ్రి తట్టుకోలేక, TG NABB అధికారులకు పూర్తి సమాచారం ఇచ్చి ఆమెను పట్టించేందుకు సహకరించాడు. ఈ మహిళ…
తాజావార్తలు
-
Bangladesh Violence: హింస గుప్పిట్లో బంగ్లాదేశ్.. మహ్మద్ యూనస్ ఇంటికి నిప్పు.. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు!
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్..
-
Koti Deepotsavam 2026 Day 6: కార్తీక శుద్ధ దశమి.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
-
AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
-
ACB Raid in Hyderabad: ఖాకీ ముసుగులో కక్కుర్తి.. రక్షకులే భక్షకులైతే సమాజానికి దిక్కెవరు?
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..