కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా అమ్మగారికి సంతానం లేదు. రెండు మూడు సార్లు గర్భం నిలవకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో రెండు చెవులు లేవు. నాన్నగారేమో ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక నాలుగు కిలోమీటర్లు కొలనులో నడిచి వెళ్లి, ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు ఫారెస్ట్‌లో నడిచి వెళ్లాలి. ఆ తర్వాత నాలుగైదు కిలోమీటర్ల కొండ ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు. శ్రీకాళహస్తిలో ఎలా…
దేశ వ్యాప్తంగా మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ సోనియాగాంధీ కీలక సందేశాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు కుమారీ ఆంటీ.. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమె యూట్యూబ్ వల్ల బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియా సెలెబ్రేటీ అయిపొయింది.. అంతేకాదు ఆమె డైలాగును కూడా తెగ వాడేస్తున్నారు.. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో స్టార్ గా మారింది.. ఇటీవల ఓ సీరియల్ లో కనిపించిన ఈమె తన చదువు గురించి ఎమోషనల్ స్పీచ్…
జబర్దస్త్ కమెడీయన్ ధనరాజ్ కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్లు బుల్లితెరపైనే కాదు వెండితెపై కూడా తమ సత్తా చాటుతున్నారు.. అందులో ఈ ధనరాజ్ ఒకడు. తన కామెడీతో నవ్వులు పూయిస్తూ వచ్చాడు..జబర్ధస్త్ లో టీమ్ లీడర్ గా కొనసాగుతూనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు ధన్ రాజ్. మొదటి నుంచి తనదైన మేనరీజం అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఓ షోలో…
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పార్టీ కార్యకర్తలు, శ్రేణుల్లో ఏమాత్రం ఆదరణ తగ్గని విషయం తెలిసిందే. బీజేపీ నేతలు ఇప్పటికీ బండిసంజయ్ ని విపరీతంగా ఆరాధిస్తారు.
Eknath Shinde: తనను వ్యతిరేకించేవాళ్లకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సవాల్ విసిరారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తన 50 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు ఓడినా రాజకీయాల నుంచి శాశ్వతంగా సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు.