రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో బ్లాక్‌బస్టర్ కోసం రెడీ అయ్యాడు. ఇటీవలే ప్రారంభమైన సినిమా ‘రౌడీ జనార్దన’ను దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటించనున్నా ఈ చిత్రం ఇప్పటికే పూజాకార్యక్రమాలతో ప్రారంభమై, శరవేగంగా షూటింగ్ ఫేజ్‌లోకి అడుగుపెట్టింది. అయితే అభిమానుల ఆతృతను పెంచుతూ, ఈ సినిమా పై సోషల్ మీడియాలో ఆసక్తికర రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం,…