Kannappa : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా నేడు థియేటర్ లో రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. క్లైమాక్స్ అదిరిపోయిందంటూ రివ్యూలు వస్తున్నాయి. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన విష్ణు సక్సెస్ పై స్పందించారు. ఇదంతా ఆ పరమ శివుడి దయలాగా అనిపిస్తోంది. అస్సలు మాటలు రావడం లేదు. అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి దేవుడు పరమ శివుడు. కానీ…