World Emoji Day: సోషల్ మీడియాలో మన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసేందుకు చాలా మంది ఎమోజీలను వాడుతుంటారు. అయితే ఎమోజీ అంటే ఏంటో ఇప్పటికీ చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. పూర్వకాలంలో ఆదిమానవులు సైగలతోనే మాట్లాడుకునే వాళ్లు. తర్వాత కాలం మారుతున్న కొద్దీ మాటలు, పాటలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఎమోజీల యుగం నడుస్తోంది. ఎమోజీ ఉంటే మాట్లాడే అవసరం ఉండదు. అందుకే ఇప్పుడు చాలా మంది చాటింగ్ చేసుకునే సమయంలో మాటల బదులు ఎమోజీలను…