Oppenheimer wins seven awards in Oscars 2024: ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకకు ఎందరో సినీ తారలు హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఓపెన్‌హైమర్’కు అవార్డుల పంట పండింది. 13 నామినేషన్‌లతో వెళ్లిన ఓపెన్‌హైమర్.. 7 అవార్డులను…