స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జెమిని టివి సరికొత్త షో “ఎవరు మీలో కోటీశ్వరులు”తో టెలివిజన్ రంగంలోకి హోస్ట్ గా మరోసారి ఎంట్రీ ఇచ్చారు. ఇంతకుముందు పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్”కు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ గేమ్ షోతో మరోసారి బుల్లితెరపై తన మార్క్ మ్యాజిక్ సృష్టించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” జక్కన్న దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో ప్రసారమైన “ఎవరు మీలో కోటీశ్వరులు” షో…