సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల కారణంగా చోటుచేసుకుంటున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఇండిగో ప్లైట్ కు వడగండ్ల వాన ముప్పు తప్పిన విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలో ఓ విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో లేజర్ లైట్ ను విమానంపై వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. Also Read:Himanta Biswa Sarma: ‘చికెన్ నెక్’ వివాదంపై బంగ్లాదేశ్‌కు హెచ్చరిక…
Flamingos Dead: ఎమిరేట్స్ విమానం ఢీకొట్టడంతో ముంబైలో సోమవారం 36 ఫ్లెమింగో పక్షలు చనిపోయాయి. ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కి కొన్ని నిమిషాల ముందు పక్షుల గుంపును విమానం ఢీకొన్నట్లు తెలుస్తోంది.