Eluru: ఏలూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన బండా రామకృష్ణ (17) పదో తరగతి వరకూ చదివి ప్రస్తుతం మోటారు సైకిల్ మెకానిక్ పనులు నేర్చుకుంటున్నాడు. ఐఫోన్ కొని ఇవ్వాలని ఇటీవల కుటుంబ సభ్యులను అడిగిన సదరు బాలుడు.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తర్వాత కొంటామని తల్లిదండ్రులు చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు.