Eluru: ఏలూరులో బాలుడి ప్రాణాలు తీసిన ఐఫోన్ మోజు..!
- ఏలూరు జిల్లాలో విషాదం..
- బాలుడి ప్రాణాలు తీసిన ఐఫోన్ మోజు..
- ఐ ఫోన్ కొనివ్వలేదని ఎలుకల మందు తిన్న బాలుడు..
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eluru: ఏలూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన బండా రామకృష్ణ (17) పదో తరగతి వరకూ చదివి ప్రస్తుతం మోటారు సైకిల్ మెకానిక్ పనులు నేర్చుకుంటున్నాడు. ఐఫోన్ కొని ఇవ్వాలని ఇటీవల కుటుంబ సభ్యులను అడిగిన సదరు బాలుడు.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తర్వాత కొంటామని తల్లిదండ్రులు చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు.. ఐ ఫోన్ కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించి.. ఈనెల 13వ తేదీన ఎలుకల మందు పేస్టును తినేశాడు. ఇక, విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ఆసుపత్రిలో బంధువులు చేర్పించారు.
Read Also: Dasara: తగ్గని దసరా దూకుడు.. IIFAలోనూ నాని సినిమాదే హవా!
Also Read
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
అయితే, చికిత్స పొందుతూ వారం రోజుల అనంతరం నిన్న ( బుధవారం ) సాయంత్రం రామకృష్ణ మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, కేవలం ఐఫోన్ మోజులో పడి ఇలాంటి దారుణాలకు పాల్పడొద్దు అంటూ స్థానిక పోలీసులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!