Tesla Model Y: భారతదేశంలోకి ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ముంబైలో తన తొలి షోరూంను ఓపెన్ చేసింది. టెస్లా ముందుగా తన మోడల్ Y కారును విక్రయించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా అమ్మకాల్లో ఈ కారే అధికంగా అమ్ముడైంది. ఈ బ్రాండ్ భారతదేశంలో RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్‌లను అమ్మకానికి ఉంచుతుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంల) వినియోగంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హ్యాకింగ్ నివారణకు ఈవీఎంలను తొలగించాలని ఆయన పేర్కొన్నారు. ప్యూర్టో రికోలో ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలపై మస్క్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ వ్యాఖ్యలతో భారతదేశంలో రాజకీయ దుమారం రేగింది. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మస్క్‌ను భారత్‌కి ఆహ్వానించి, ఈవీఎంల హ్యాకింగ్ నిరూపించేందుకు అవకాశం ఇవ్వాలని సవాలు చేశారు మరికొన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో…
ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు భారత్‌లోనూ ప్రకంపనలు రేపుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మస్క్ ఈ ట్వీట్ చేసినా, ఇప్పుడు భారత్‌లో కూడా ఈవీఎంల పనితీరుపై చర్చ జరుగుతోంది. మరికొన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి.
Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పై మరోసారి సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. తన సంస్థ స్పేస్‌ఎక్స్ (SpaceX)లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్న్ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. మస్క్ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారంటూ ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ తాజా కథనంలో ఆరోపించింది. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగులతో లైంగిక…