Elon Musk Big Plan: ఎలాన్ మస్క్ అంటేనే వినూత్న ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలు. ఎలక్ట్రిక్ కార్లతో టెస్లా, అంతరిక్ష రంగంలో స్పేస్‌ఎక్స్, ఉపగ్రహ ఇంటర్నెట్‌తో స్టార్‌లింక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త ప్రయోగాలు.. ఇలా అనేక రంగాల్లో తన ముద్ర వేసిన మస్క్ ఇప్పుడు మరో కొత్త పరిశ్రమపై దృష్టి పెట్టినట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఈసారి ఆయన చూపు స్మార్ట్‌ఫోన్ రంగంపై పడిందా..? అనే ప్రశ్నలు ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ చాట్‌బాట్లు,…