ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ట్విట్టర్ డీల్ విషయం రోజుకో మలుపు తీసుకుంటుంది.. ఒకసారి ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన మస్క్.. కొన్ని షరతులు పెడుతూ వచ్చారు.. ఆ తర్వాత నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆ సంస్థపై ఆరోపణలు గుప్పించారు.. ఇక, ట్విట్టర్‌తో డీల్ రద్దు చేసుకుంటున్నట్టు కూడా ప్రకటించారు.. అయితే, దీనిపై న్యాయపోరాటం కొనసాగిస్తోంది సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆఫర్ చేసిన 44 బిలియన్…