కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ . గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ మరియు యశ్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఈ భారీ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలో సందడి చేయబోతోంది. కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రమోషన్ల జోరు పెంచిన మూవీ టీం.. తాజాగా ఈ చిత్రం…