యాషెస్ టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మరో ఘనత సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో అతడు ఈ ఘనతలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను అధిగమించాడు. అయితే శనివారం అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో యాషెస్ టెస్టులో రూట్ 3వ రోజు ఈ ఫీట్ సాధించాడు. 2008లో దక్షిణాఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్ తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1,600 కంటే…
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది.. అంటే దానికి ప్రధాన కారణం టీం ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్. అయితే మొదట ఇన్నింగ్స్ లో వరుస వికెట్లు పడుతున్న మయాంక్ మాత్రం కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని 150 పరుగులు చేసాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో 62 పరుగుల వద్ద ఔట్ అయిన మయాంక్… రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ చేసే అవకాశాని మిస్ అయ్యాడు.…