స్మార్ట్ టీవీలు అప్ డేట్ వర్షన్స్ తో మార్కెట్ లోకి రిలీజ్ అవుతూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా ఎలిస్టా తన కొత్త ఎక్స్‌ప్లోర్ గూగుల్ టీవీ స్మార్ట్ టీవీ సిరీస్‌ను భారత్ లో ప్రారంభించింది. ఇందులో 65-అంగుళాలు, 75-అంగుళాలు, 85-అంగుళాల డిస్‌ప్లేలు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలలో బెజెల్-లెస్ డిస్‌ప్లేలు, డాల్బీ ఆడియో, HDR10 సపోర్ట్, తాజా గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్ ఉన్నాయి. ఈ లైనప్‌లోని TDU85GA, TDU75GA, TDU65GA వేరియంట్‌లు గూగుల్ తాజా వెర్షన్‌లో…