తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో ప్రసారం అవుతుంది.. ఇటీవల ప్రారంభమైన ఈ షోలో అప్పుడే గొడవలు, లవ్ ట్రాక్ లు మొదలయ్యాయని జనాలు అంటున్నారు.. జరుగుతున్నది చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.. ఇకపోతే ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. గత సీజన్ల మాదిరిగానే కొందరు కంటెస్టెంట్స్ సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు.. ఈ సీజన్ మొత్తానికి ఫస్ట్ వీక్ హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి…