Elephant Died: బుధవారం నాడు పార్వతిపురం మన్యం జిల్లాలో ఉదయం వెంకటలక్ష్మి అనే ఏనుగు మృతి చెందింది. గడిచిన రెండు రోజులగా ఆ ఏనుగు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండగా.. నేడు ఉదయం ఆ ఏనుగు తనువు చాలించింది. నేడు ఉదయం తోటపల్లి – సంతోషపురం గ్రామం సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో వెంకటలక్ష్మి అనే ఏనుగు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏనుగుకు 17 సంవత్సరాల వయసు ఉంటుందని., ఏనుగును ఆడ ఏనుగుగా…
Chittoor: అడవుల్లో ఉండాల్సిన వన్య ప్రాణులు అడవిని వదిలి జనారణ్యం లోకి వస్తున్నాయి. అడవుల్లో ఆహారం దొరకక పంట పొలాల ల్లోకి వస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వన్య ప్రాణులు నాశనం చేస్తున్నాయి. దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక వన్య ప్రాణుల ప్రాణాలకు హాని తలెపెట్ట లేరు.. ఈ క్రమంలో ఏం చెయ్యాలో తెలియక రైతులు తల పట్టుకుంటున్నారు. ఇక అడవి ధాటి బయటకు వచ్చిన వన్య ప్రాణులు కూడా ప్రమాదాలకు…
Elephant Died: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఏనుగు మృతి చెందింది. శనివారం రాత్రి మహాసముంద్‌లో ఏనుగు మృతదేహం లభ్యమైంది. నారాయణ్ సింగ్ రిజర్వాయర్ కోదార్ ఎడమ గట్టు కాలువలో విద్యుదాఘాతానికి గురై మగ ఏనుగు చనిపోయింది.