Elephant Died: వేటగాళ్ల ఉచ్చుకు మరో ఏనుగు బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephant Died: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఏనుగు మృతి చెందింది. శనివారం రాత్రి మహాసముంద్‌లో ఏనుగు మృతదేహం లభ్యమైంది. నారాయణ్ సింగ్ రిజర్వాయర్ కోదార్ ఎడమ గట్టు కాలువలో విద్యుదాఘాతానికి గురై మగ ఏనుగు చనిపోయింది. ఈ ఘటన జనవరి 7వ తేదీ రాత్రి జరిగింది. పెట్రోలింగ్ బృందానికి సమాచారం అందగానే వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో పాటు అటవీ సిబ్బంది అక్కడు చేరుకుని పరిశీలించారు. ఆ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడే ముఠా చురుకుగా ఉంటుంది.
Read Also: Is it Good to Eat Leaves: ఈ ఆకులను ఖాళీ కడుపుతో తింటే ప్రయోజనాలెన్నో
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
కోడేరు రిజర్వాయర్ సమీపంలోని 11కేవీ విద్యుత్ లైన్‌కు హుకింగ్ ద్వారా వైర్లు వేశారు వేట గాళ్లు. రెండు ఏనుగులు గరియాబంద్ జిల్లా నుంచి మహాసముంద్ మీదుగా సిర్పూర్ ప్రాంతానికి వెళుతుండగా.. వారు వేసిన లైవ్ వైర్ ఏనుగు దంతానికి తగిలింది. దీంతో మగ ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రాంతంలో ఏనుగుల మరణాల సంఘటనలు పెరుగుతున్నాయి. గత మూడునెలల్లో ఈ విధంగా ఏనుగులు చనిపోయిన ఘటన రెండోది. గతంలో నవంబర్ నెలలో పిథోరా ప్రాంతంలోని బార్ నవాపర అభయారణ్యంలో ఇదే విధంగా విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి చెందింది.
Read Also: Rashmika Mandanna No Makeup Look: మేకప్ లేకుండా రష్మికను చూసి షాక్ తిన్న ఫ్యాన్స్
మరోవైపు, బాగిచా అటవీ రేంజ్‌లోని కుర్‌దేగ్ గ్రామంలోని అడవిలో విద్యుదాఘాతంతో పెద్ద ఏనుగు మృతి చెందింది. తీగ తగిలి ఏనుగు మృతి చెందింది. ఏనుగు మృతదేహాన్ని పొలంలో స్వాధీనం చేసుకుసి పోస్టుమార్టం చేసి అంత్యక్రియలు నిర్వహించినట్లు అటవీశాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!