కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 47 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి BE/B.Tech/B.Sc (Eng.)/IDDలో రెగ్యులర్ డిగ్రీని కలిగి ఉండాలి. గేట్ 2025 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (EE) పేపర్‌లో అర్హత సాధించాలి. అభ్యర్థుల వయసు జూలై 31, 2025…
Railway Jobs : ఉద్యోగార్థులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. గత ఏడాది జనవరిలో వివిధ రైల్వే జోన్లలో లోకోమోటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి RRB ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో 5,696 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రైల్వే జోన్లలో మొత్తం 18,799 అసిస్టెంట్ లోకోమోటివ్ డ్రైవర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి జోన్ లో ఉన్న ఖాళీల గురించి సమాచారం తెలిసింది.…