Tata Motors: వినియోగదారులకు టాటా గుడ్ న్యూస్ చెప్పింది. టాటా మోటార్స్ తన ఈవీ వాహనాలపై లైఫ్ టైమ్ హై-వోల్టేజ్ (HV) బ్యాటరీ వారంటీని అందించనున్నట్లు ప్రకటించింది. టాటా కర్వ్.ev కూపే, నెక్సాన్ evల 45kWh బ్యాటరీ ప్యాక్ మోడళ్లు ఈ వారంటీ కిందకు వస్తాయి. భారతదేశంలో ఈవీ కార్ల వినియోగం పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను మరింత పెంచడానికి ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త కొనుగోలుదారులతో పాటు, ఈ మోడళ్లను మొదటిసారి కొనుగోలు చేసిన…