Shocking Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో ఎక్కువగా నవ్వు తెప్పించే వీడియోలు ఉండగా.. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా కనిపిస్తుంటాయి. ఇకపోతే, తాజాగా సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ గా మారింది. అది కూడా ఓ బల్లికి సంబంధించిన వీడియో. కాంబోడియా లోని ఒక వ్యక్తి తన ఇంటి వెనుక భాగంలో గోడపై పాకుతున్న బల్లిని చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.…