రంగారెడ్డి జిల్లా టంగుటూర్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతంతో శంభారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. సినిమా షూటింగ్ కోసం టంగుటూరులో లొకేషన్ చూపిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతం కావడంతో శంబారెడ్డి స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
ఓ పాము దాదాపు 10 వేల ఇళ్లకు కరెంట్ నిలిపివేసింది.. పాము కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. చాలా సంస్థలు, కంపెనీలు కొన్ని గంటల పాటు పనిచేయకుండా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది..