ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగింది. పొల్యూషన్ రహితంగా ఉండడం, ప్రయాణ ఖర్చులు తగ్గడం వంటి కారణాలతో ఈవీల కొనుగోలుకే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఆటో ఎల్ట్రా సిటీ ఎక్స్‌ట్రాను భారత్ లో విడుదల చేసింది. ఇటీవల, బెంగళూరు నుంచి రాణిపేట వరకు 324 కి.మీ. దూరాన్ని సింగిల్ ఛార్జ్ తో కవర్ చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. Also Read:Tata Nano: బైకు…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. లేటెస్ట్ ఫీచర్స్, అధిక రేంజ్ కారణంగా ఈవీ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు త్వరలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఐదు కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. టాటా నుంచి ఎంజీ మోటార్స్ వరకు కొత్త ఈవీ కార్లను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. Also Read:Lufthansa Airlines: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు…
దేశంలో టాటా కంపెనీకి చెందిన ప్రొడక్ట్స్ పై నమ్మకం ఎలా ఉంటుందో వేరే చెప్పక్లర్లేదు. టాటా దేశ ప్రజలకు ఓ నమ్మకమైన బ్రాండ్. టాటా ఉత్పత్తులు వాడని విలేజ్ ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అది వాహనాలైనా, ఇతర ప్రొడక్ట్స్ అయినా కచ్చితంగా యూజ్ చేస్తుంటారు. ఇక వెహికల్స్ విషయానికి వస్తే టాటా కార్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంటుది. ప్రస్తుతం వాహనదారులంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో ఎలక్ట్రిక్ కార్లను రూపొందించే పనిలో…