మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సూపర్ కార్గోను భారత్ లో విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని తీసుకువచ్చింది. ఇది 170 క్యూబిక్ అడుగులు, 140 క్యూబిక్ అడుగులు, ట్రే డెక్ అనే మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. సూపర్ కార్గో అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఇది 13.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 11 kW పీక్ పవర్, 70 Nm టార్క్‌ను ఉత్పత్తి…