ఎలక్ట్రిక్ బైక్ లకు ఆదరణ పెరుగుతోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్ లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో కేటీఎం చేరబోతోంది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల, కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ స్ట్రీట్‌ఫైటర్ బైక్ KTM E-డ్యూక్ నమూనాను ప్రదర్శించింది. KTM E-డ్యూక్‌లో 5.5kWh బ్యాటరీ ప్యాక్ అందించనున్నారు. ఇది 10kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం,…