ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి.నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.దీనితో ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం మీదే వుంది.ఈ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.గత పవన్ కల్యాణ్ఎన్నికలలో భీమవరం ,గాజువాక రెండు నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయారు.ఈ సారి జనసేన పార్టీ బీజేపీ ,టీడీపీలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీలోకి దిగింది.దీనితో ఈ సారి పవన్…
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది .మరో 10 రోజులలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి.తాజా ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికలలో పవన్ గెలుపు కోసం టాలీవుడ్ నుంచి చాలామంది నటీనటులు పిఠాపురంలో భారీగా ప్రచారం చేస్తున్నారు.రీసెంట్ గా జబర్దస్త్ టీం రాంప్రసాద్, హైపర్ ఆది మరియు గెటప్ శీను ప్రచారం చేయడం జరిగింది.…