IND vs AUS : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా సూపర్ 8 లో నేడు గ్రోస్ ఐస్లేట్ లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలుకానుంది. ఇక తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ను ఆస్ట్రేలియా గెలిచింది. ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదటగా టీమిండియా బ�