ఇస్లామిక్ తరగతులకు హాజరవుతున్న మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన వృద్ధుడికి కేరళలోని కోర్టు 56 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ జడ్జి (పోక్సో) ఆర్ రేఖ ఆ వ్యక్తికి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఐపీసీ సెక్షన్స్ కింద అనేక నేరాలకు సంబంధించి మొత్తం 56 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే, శిక్షను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని, గరిష్టంగా 20…